82
Jobs - General - Hyderabad City (Incl R.R Dist) + Vikarabad

Female Care Taker Jobs In Nagaram Hyderabad

హైదరాబాద్ లోని నాగారం దగ్గర గల రిటైర్మెంట్ హౌస్ లో ఉండుటకు మరియు పనులు చూసుకొనుటకు దాదాపు 40 ఏళ్ళు గల బాదరబందీ లేని స్త్రీ కావలెను. ఇంట్లో ఉన్న మధ్య వయస్సు ఉన్నవ్యక్తులతో కలవిడితనము మా ప్రాధాన్యత. వసతి, భోజనం మరియు జీతము ఇవ్వబడును. సంప్రదించండి -  ☏  లేదా jaladi_srao@hotmail.com.

Ad Date Expired or Not Active
EOA30430689