295
Realestate - Plot For Sale - Krishna (Incl Amaravathi[VJA] )

Plots For Sale In Vijayawada

అవెన్యూ వారి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ సెరీన్ కౌంటీ, విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి కేవలం 20 నిమిషాల దూరంలో విజయవాడ - మచిలీపట్టణం జాతీయ రహదారికి అతి సమీపం లో 9.02 ఎకరాలలో 150 నుండి 350 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 124 ప్లాట్స్ అమ్మకానికి కలవు. సువిశాలమైన ప్రాంగణంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ - మచిలీపట్టణం జాతీయ రహదారికి సమీపంలో కంకిపాడు మండలం ప్రొద్దుటూరులో CRDA మరియు RERA అనుమతులు తీసుకోబడును. సెరీన్ కౌంటీ లేఔట్ ప్రత్యేకతలు >బెంజ్ సర్కిల్ , ప్రముఖ మాల్స్ , ఇంటర్నేషనల్ స్కూల్స్ , విజయవాడ ఎయిర్ పోర్ట్ నుండి కేవలం 20 నిమిషాల దూరం >ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలకు మరియు మల్టీ స్పెషలిటీ ఆసుపత్రులకు కేవలం 15 నిమిషాల దూరం >పూర్తిస్థాయి సెక్యూరిటీతో మరియు చుట్టూ ప్రహరీ గోడ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ >అతి చేరువలోనే జాతీయ రహదారి >వీధి దీపాలతో కూడిన 40 అడుగులు వెడల్పు రోడ్లు >ప్రణాళిక >బద్దమైన ఉద్యానవనాలు & డ్రైనేజీ వ్యవస్థ >ఉపరితల వాటర్ ట్యాంక్ >ప్రతి ప్లాట్ కి ప్రేత్యేకమైన >మంచి నీటి సరఫరా వ్యవస్థ >వృద్దుల కొరకు సీటింగ్ పూర్తిస్థాయి లో అభివృద్ధి పరిచిన గార్డెన్ >వాకింగ్ ట్రాక్ మరియు ఫుట్ పాత్ తో కూడిన రోడ్లు >పిల్లల కొరకు ప్రత్యేకమైన ఆట స్థలం >శుభకార్యాల కొరకు ప్రత్యేకమైన పెర్గోలా పార్టీ ఏరియా

Ad Date Expired or Not Active