95
Education - Job Trainig - Krishna (Incl Amaravathi[VJA] )

Training And Placement In Vijayawada

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు కంప్యూటర్ మరియు ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ నందు శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించబడును. విద్యార్హత 10th, ఇంటర్, డిగ్రీ. ట్రైనింగ్ 60 రోజులు ఇవ్వబడును, ట్రైనింగ్, సర్టిఫికెట్, జాబ్ సపోర్ట్ ఇవ్వబడును. వయస్సు: 18 నుండి 28 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. జాబ్ అవసరం ఉన్న వారు మాత్రమే సంప్రదించగలరు. పోరంకి, విజయవాడ. ఆసక్తి గల అభ్యర్థులు ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబర్:  ☏ ,  ☏ .

Ad Date Expired or Not Active
EOA30715667