95
Jobs - Medical - Khammam

Pharmacist Jobs In Khammam

MedPlus ఖమ్మం, కొత్తగూడం, నెలకొండపల్లి, మణుగూరు, మెడికల్ షాపులలో ఫార్మసిస్ట్ గా పని చేయుటకు D / B ఫార్మసీ చదివి Pharmacy సర్టిఫికెట్ కలిగిన వారు, మరియు 2 -3 సం II మెడికల్ షాపులలో అనుభవం కలిగిన వారు ఫార్మసీ అసిస్టెంట్స్ గా కావలెను.మంచి జీతము ,సేల్స్ ఇన్సెంటివ్స్ ,PF , ESIC , బోనస్ మొదలగు సదుపాయాలు కలవు. ☏  , ☏  ,  ☏  .

Ad Date Expired or Not Active
EOA30747033