MNR యూనివర్సిటీ, సంగారెడ్డి, హైదరాబాద్ లో పనిచేయుటకు బాయ్స్గ& గర్ల్స్ హాస్టల్ వార్డెన్, కంప్యూటర్ ఆపరేటర్, ఫోటో & వీడియోగ్రాఫర్, హార్టికల్చర్ సూపర్‌వైజర్, ట్రాన్స్‌పోర్ట్ ఇంచార్జి, బస్సు డ్రైవర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్, AC టెక్నీషియన్ వెంటనే కావలెను. ఆసక్తి గల అభ్యర్థులు క్రింది ఇమెయిల్ కి బయోడేటా పంపగలరు: mnr@mnrindia.org On or Before25.07.2025. ☏ .