Featured Ads

RECENT POSTS

Latest land for sale in idupur prakasam

3.5 Acres of land in survey No.393 on main road side in IDUPUR(V), Markapur(M), Prakasam Dist. is for sale.

Latest physiotherapist jobs in mangamuru road ongole prakasam

Wanted Physiotherapist (BPT/MPT). Sales Manager for Smart Life Show Room, Mangamuru Road, Ongole.  ☏ 

Latest plots for purchase in ongole prakasam

ఒంగోల్‌లో అమ్మకం లేదా అభివృద్ధికి కనీసం 10 సెంట్ల భూమి అవసరం. ఫోన్:  ☏ 

Latest house for sale in kandukur prakasam

కందుకూరు సింహాద్రినగర్లో 15అం|| ఇల్లు మున్సిపల్ వాటర్ కనెక్షన్ +150 అడుగుల బోరుతో కలదు. కొనువారు సంప్ర||  ☏ 

Latest education guidance in dargamitta nellore

Andhra / Alagappa Universities MBA, M.A, M.Sc (All sub), B.A, B.Com, B.Sc (All sub), Diploma, B.Tech, M.Tech, M.Phil, Ph.D, D.Pharmacy, Blisc, Mlisc, B.Sc (Agri), BPT, Noble Institute of Education, Dargamitta, Nellore.  ☏ 812,  ☏ 

Latest house for sale in ongole prakasam

Indipendient House for Sale in Ongole Lawyer Pet Extension, Near Umamaheswara Junior Collage, East Facing, 25x72, 200 yards , (25 gadhullu/ankanamulu) 3 Floors, 20 to 25 thousand rents earning. No Middle Persons 1.70cr

Realestate

  1. Land For Sale In Donakonda Prakasam
    Land For Sale In Donakonda Prakasam
    View Details

    దొనకొండ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన దొనకొండ మండల ముఖ్యపట్టణం. బ్రిటీష్ వారి పరిపాలన కాలంలోనే ఇక్కడ విమానాశ్రయం నిర్మించి వాడారు. రైల్వే పరంగా కూడా మీటర్ గేజ్ రైలు కాలంలో ఇక్కడ రైల్వే సంస్థలు వుండేవి. ఇప్పుడు ఇది ఒక ప్రధాన రైలుకూడలి. చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు దొనకొండ ప్రాంతం నెల్లూరు జిల్లాలో ఉండేది. బ్రిటీష్ పాలకులు 1934లో దొనకొండకు దగ్గరలో 136.5 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని నిర్మించారు. భూమి వినియోగం ప్రభుత్వ లెక్కల ప్రకారం దొనకొండ ప్రాంతంలో 35 వేల ఎకరాల సాగు భూమి ఉండగా, 25 వేల ఎకరాలు సాగర్ ఆయకట్టు పరిధిలో ఉంది. సుమారు 34 వేల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. పరిపాలన దొనకొండ పరిపాలన గ్రామ పంచాయితీ ద్వారా జరుగుతుంది. వీరభద్రాపురం గ్రామం, ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం. రవాణా సౌకర్యాలు రోడ్డు రవాణా గుంటూరు నుంచి నంద్యాల వెళ్లే రాష్ట్ర రహదారి దొనకొండ సమీపంలో ఉంది. నల్గొండ జిల్లానకిరేకల్ నుంచి సాగర్, మాచర్ల, యర్రగొండపాలెం, మార్కాపురం, కొనకనమిట్ల, కనిగిరి, నెల్లూరు జిల్లా వెంకటగిరి మీదుగా రహదారిని మంజూరు చేశారు. రైల్వేలు ప్రధాన వ్యాసము: దొనకొండ రైల్వే స్టేషను దొనకొండ రైల్వే స్టేషను ప్రవేశ ద్వారం. గుంటూరు - గుంతకల్ రైల్వే మార్గం, కర్నూలు - హైదరాబాదు రైలు మార్గాల కూడలి దొనకొండ. 1992కు పూర్వం మీటర్ గేజ్ ఉన్న సమయంలో గుంటూరు నుంచి గుంతకల్ వెళ్లే రైళ్లు, గూడ్స్ బండ్లు దొనకొండలో నిలిపేవారు. డ్రైవర్లు విధులు మారే వారు. 2 వేల మంది రైల్వే ఉద్యోగులు ఇక్కడ పనిచేసే వారు. వీరి కోసం బ్రిటీష్ ప్రభుత్వం ప్రత్యేకంగా రైల్వే ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పింది. బ్రాడ్ గేజ్ కావడంతో ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు.

  2. Land For Sale In Donakonda Prakasam

  3. Land For Sale In Donakonda Prakasam

Testimonials