ఎలక్ట్రిక్ బస్సు డిపోలో పనిచేయుటకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్స్ & అసిస్టెంట్ మేనేజర్స్, సూపర్᳝వైజర్స్ కావలెను హెడ్ ఆఫీస్ లో పనిచేయుటకు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ (మహిళలు) అనుభవం: 1 ఇయర్ ఆఫీస్ కో-ఆర్డినేటర్స్ డిగ్రీ ఎబౌ అనుభవం: 2 ఇయర్, HR అనుభవం: 1 ఇయర్ ఎబౌ: కంపెనీ పేరు SV E Trans Pvt Ltd ఫోన్: ☏ , ☏ .