హైదరాబాద్ నగర సమీపాన 30 కిలోమీటర్ల పరిధిలో 23000 నుండి 50000 చదరపు అడుగుల విస్తీర్ణం గల విద్యాసంస్థలు లేదా భవనాలు అద్దెకు గాని లీజుకు గాని కావలెను. వాడబడుతున్నవైనను లేదా మూసివేసిన విద్యాసంస్థలైనను స్వీకరించబడును. హైదరాబాద్᳝కు 30 కిలోమీటర్ల దూరంలోనే చూస్తున్నాము. కాల్ చేయండి: ☏ / ☏