35
Jobs - Banking/Insurance - Srikakulam

Relationship Officer Jobs In Srikakulam

ప్రముఖ బ్యాంకు యొక్క బిజినెస్ కరస్పాండెంట్ ఐన “మాన్యశ్రీ ఫిన్ సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్” కంపెనీలో మండలాల వారీగా పనిచేయడానికి శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం, లావేరు, పొందూరు మరియు నరసన్నపేట పరిధిలో రిలేషన్ షిప్ ఆఫీసర్లు కావలెను. జాబ్ ప్రొఫైల్: మహిళ గ్రూప్ లోన్స్ సోర్సింగ్ మరియు కలెక్షన్ చేయడం వయోపరిమితి: 18 నుండి 35 సంవత్సరాల వరకు అర్హతలు: ఇంటర్మీడియెట్ (సంబంధిత అనుభవం) లేక డిగ్రీ శాలరీ: (CTC)RS.13,000 /To RS.16,000/ మరియు ఆకర్షణీయమైన ఇన్సెంటివ్ ఇవ్వబడును. బెనిఫిట్స్: ESI+PF+Insurance. డ్రైవింగ్ లైసెన్స్ మరియు ద్విచక్ర వాహనం కలిగి ఉండాలి. Contact: hr@maanyasri.in Mobile:  ☏   ☏ 

Ad Date Expired or Not Active
EOA30870965