మధురవాడ(విశాఖపట్నం)లో RTC డిపోకు దగ్గరలో 1000 చదరపు అడుగుల స్థలం - షాపులు లేదా గోడౌన్ కొరకు అద్దెకు ఇవ్వబడును. స్థలమునకు రెండు వైపులా 40 అడుగుల రోడ్ కలదు. ఈ స్థలం రోడ్డుకు ప్రక్కనే ఉన్నందున వాహనాలు పార్కింగ్, సరుకు లోడింగ్/అన్ లోడింగ్ కు అనుకూలము. స్థలం చుట్టుపక్కల NorthStar , MVV మరియు ఇతర apartments వున్నవి. వ్యాపారానికి చాలా అనువైన స్థలం. ఈ స్థలం గోడౌన్, సూపర్ మార్కెట్ లేదా big basket , Amazon, Flipkart , Zepto వంటి e-commerce వ్యాపారముల సరకు storage చేసుకొనుటకు అనుకూలం. Electricity , water , Toilet సదుపాయములు కలవు. ఫిబ్రవరి రెండవ వారం నుండి అందుబాటులోకి వచ్చును. ఆసక్తి గలవారు సంప్రదించగలరు. Commercial Space of 1000 sq. ft. is available for rent near by RTC Depot, Madhuravada, Visakhapatnam. This space is surrounded by 40 ft road on East and South side. As the space is next to road, it is convenient to load/unload goods and easy to park vehicles. This space is surrounded by Residential apartments like Northstar, MVV and others. Nice option for good start of your business. This space is suitable for godown, super market Or storage for Quick commerce like Big basket, Amazon, Flipkart, Zepto etc. The space has electricity, Water and Toilet facilities. The space is ready to occupy by February 2nd Week. Interested, please contact through mobile/email provided.