విజుటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, సలాడ్స్, రాగి, జొన్న సంకటి, రోటి పచ్చళ్ళు, రాగి, జొన్న రొట్టెలు, పుల్కాలు, దోస, ఇడ్లి లు, గారె, వడ, పూరీలు ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేయడం లో మంచి అనుభవం గల ఒక వంట మనిషి కావలెను. మహిళ అయినా పురుషుడైన ఫరవాలేదు. లేదా భార్యా భర్తలైనా ఫరవాలేదు. సంప్రదించ వలసిన చిరునామా : A1 కళ్యాణమంటపం, ఒంగోలు.