Medplus Corp Office & Warehouses Medchal, Shamirpet, Balanagar, Bowenpally ఏరియాలో సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేయుటకు మంచి దేహధారుఢ్యం కలిగి షిప్టు డ్యూటీలు చేయగలిగిన SSC మరియు 2 సం||ల అనుభవం గల 40 సం||ల లోపు అభర్ధులు పర్మినెంట్గా కావలెను. ఫ్రీ యూనిఫామ్, ESI, PF, Gratuity, Bonus, Leaves,W/Off, 8Hrs Duty Salary Upto 17,000/-Contact Numbers:- ☏ , ☏ , ☏