ఉద్యొగ అవకాశం !!! నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, తెనాలి పట్టణాల్లో పనిచేయుటకు ఆసక్తికల యువకులు కావలెను. ఇంటర్నేషనల్ కొరియర్ పార్సెల్స్ పికప్స్ కొరకు 10 క్లాస్ పాసై వున్న మరియు 2 వీలర్ వెహికిల్ కలిగిన యువకులు కావలెను. మంచి జీతం మరియు కమీషన్ ఇవ్వబడును. ఆసక్తికల వారు సంప్రదించగలరు.