సుఖినోభవంతు! గత 30 సంవత్సరాలుగా ఎంతో మందికి ధ్యాన యోగ సాధనలు అందిస్తూ, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపిస్తున్న శివసిద్ధి కుండలిని యోగా ఫౌండేషన్ సంస్థ వారిచే హైద్రాబాద్ , ఎల్ బి నగర్, సౌత్ ఎండ్ పార్క్ కాలనీ లో యోగ శిక్షణ తరగతులు నిర్వహింప బడుతున్నవి. ఈ క్రింది అంశాలు నేర్పింపబడును. 1. కుండలిని ధ్యానము 2. కాయసిద్ధి యోగము 3. ఆత్మ విశ్లేషణ 4. సులభతర యోగాసనాలు. ఆసక్తి గలవారు ఈ క్రింది ఫోన్ లో సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోగలరు. ☏