MedPlus కీసర, బొమ్మాలరామారం, మిర్యాలగూడ, మట్టంపల్లి మెడికల్ షాపులో పని చేయుటకు D/B/M ఫార్మసీ చదివి సర్టిఫికేట్ కలిగినవారు మరియు 2-3 సం!! మెడికల్ షాపులో అనుభవం కలిగినవారు ఫార్మాసిస్ట్ / ఫార్మసీ అసిస్టెంట్స్ గా కావలెను. మంచి జీతము, సేల్స్ ఇన్సెంటివ్స్ , PF, ESIC, బోనస్ మొదలగు సదుపాయాలు కలవు. ☏ , ☏