సర్వే, డిజైన్ & సైట్ సూపర్‌వైజర్లు: M/F: డిప్లొమా/B.Tech (సివిల్)/B.Tech అగ్రి ఇంజనీరింగ్ అభ్యర్థులు సర్వేచేసి AUTOCADలో డిజైన్ చేసి, డ్రిప్ & ల్యాండ్‌స్కేప్ ఇరిగేషన్ సిస్టమ్స్ సూపర్ వైజ్ చేయుటకు సికింద్రాబాద్ లో ఆఫీసుకు కావలెను. 2 to 3 లక్షల ప్యాకేజి అర్హులైన వారికి ఉండును. ☏ .