MedPlus Insurance Brokers Pvt Ltd లో ఉత్సాహంగా పనిచేసే సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు కావలెను. గ్రాడ్యుయేట్ , మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి.1 - 4 సం II ల అనుభవం ఉన్నవారు కావలెను. కస్టమర్లతో మాట్లాడి పాలసీలు వివరించడం ,సేల్స్ టార్గెట్ పూర్తి చేయడం.ఆకర్షణీయమైన శాలరీ + ఇన్సెంటివ్‌లు + ప్రమోషన్ లు పొందే అవకాశాలు. Walk in : 16.10.25 to 18.10.25. ☏ , ☏ , kavya.r@medplusindia.com.