ఎలైట్ ఎల్ఎక్స్ అపార్ట్‌మెంట్స్, ఎన్టీఆర్ కాలనీ, విజయవాడ వారి ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ యొక్క వ్యవహారాలను పర్యవేక్షించి సమర్ధవంతంగా నిర్వహించడానికి. కాను ,55 సంవత్సరములు కంటే తక్కువ వయస్సు గల వారు కావలెను . కంప్యూటర్ ప్రాథమిక నైపుణ్యాలు ఉండి, అకౌంట్స్ నిర్వహణలో పరిజ్ఞానం కలిగి ఉండాలి. జీతం అనుభవం మరియు పనితీరు ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మా కార్యదర్శిని మొబైల్ నం. ☏ ద్వారా సంప్రదించవచ్చు లేదా తమ బయోడేటాను elitelxassociation@gmail.com కు 31 అక్టోబర్, 2025 లోపు పంపవచ్చు.