MedPlus Wood మరియు GSB ఫ్యాక్టరీ బండమైలారం లో పని చేయుటకు Machine Operator ,Welder ,Technician మరియు Electrician కావలెను.బండమైలారం,ఎల్లంపేట్,కొత్తూరు మరియు కల్లకల్ వారికి ప్రధాన్యత ఇవ్వబడును. విద్యార్హత : ITI(Fitter/Electrician)/Diploma (Mechanical). అనుభవం: 0 to 4 Yrs ☏ , ☏