మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా పరిధి గాజులరామారంలో ఉన్న ప్రభుత్వ బాలల సంరక్షణ గృహం నందు ఖాళీగా ఉన్నటువంటి Housefather-02, Accountant-01, Paramedical staff-01, Educator-01, Art-teacher-01, PT cum Yoga Teacher-01, Cook-02, Watchman-01, House keeper-01, Counsellor-01 ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సనా ఏజెన్సీ, హైదరాబాద్ ద్వారా దరఖాస్తులు కోరడమైనది. ☏ 39, ☏ . E-Mail: Sanascrty@gmail.com సంప్రదించగలరు.