బీమా చేసుకోండి… దీమగా ఉండండి! మన జీవితంలో అనుకోని సంఘటనలు ఎప్పుడు ఎదురవుతాయో ఎవరికీ తెలియదు. కుటుంబానికి మనమే బలం, మనమే ఆదారం. అలాంటి పరిస్థితుల్లో మన బాధ్యత కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించడం. అందుకే సరైన సమయానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం. Tata AIA Life Insurance అందిస్తున్న టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మీ కుటుంబానికి భద్రతా కవచంలా పనిచేస్తాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ అందించడం దీని ప్రత్యేకత. అనుకోని పరిస్థితుల్లో పాలసీదారుడికి ఏదైనా జరిగితే, కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. దీంతో వారి రోజువారీ ఖర్చులు, పిల్లల చదువు, భవిష్యత్ అవసరాలు సురక్షితంగా కొనసాగుతాయి. ప్రత్యేక ఆఫర్: ప్రస్తుతం ఎంపిక చేసిన ప్లాన్లపై 15%–20% వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.* ఆరోగ్యంగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే ప్రీమియం మరింత తక్కువగా ఉంటుంది. ఇది ఖర్చు కాదు . మీ కుటుంబ భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి. పన్ను ప్రయోజనాలు: ఈ పాలసీ ద్వారా ఆదాయపు పన్ను చట్టం ప్రకారం Section 80C మరియు Section 80D కింద పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంది.* అర్హతలు: ✔ కనీస వార్షిక ఆదాయం: ₹3 లక్షలు ✔ విద్యార్హత: ఇంటర్మీడియట్ లేదా అంతకంటే పై స్థాయి వారు అర్హులు ✔ మీ అవసరానికి తగ్గ కవరేజ్ ఎంపిక సౌకర్యం Tata AIA Life Insurance టర్మ్ ప్లాన్లలో ఆన్‌లైన్ సౌకర్యం, వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్, మరియు విశ్వసనీయ సేవలు లభిస్తాయి. ఈ రోజు తీసుకునే చిన్న నిర్ణయం, రేపటి మీ కుటుంబానికి పెద్ద భరోసా అవుతుంది. ఆలస్యం చేయకుండా ఇప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. బీమా చేసుకోండి… దీమగా ఉండండి! JK Associates *నిబంధనలు వర్తిస్తాయి.