మార్కాపూర్: RTC బస్ డిపో వెనుక, జవహర్ నగర్ కాలనీలో 60 అడుగుల ఈస్ట్ రోడ్డుపై 55x20 (నార్త్-ఈస్ట్ కార్నర్) గల పాత ఇల్లు లీజుకు ఇవ్వబడును. గ్రౌండ్ ఫ్లోర్: 1100 చ.అ., మొదటి అంతస్తు: 1100 చ.అ. (మొత్తం 2200 చ.అ.)ఈ భవనాన్ని మీ వ్యాపార అవసరాలకు (Bank/Supermarket/Hospital) అనుగుణంగా రీమోడల్ (Remodel / Rebuild) చేసి ఇవ్వబడును. కేవలం Long Term Lease కోరుకునే వారు మాత్రమే సంప్రదించగలరు. ఫోన్ : ☏