తాటిపల్లి లేక్ వ్యూ హోమ్స్, ప్రియదర్శిని కాలనీ, పాల్వంచ,3 బిహెచ్‌కే విల్లా, 1750 చదరపు అడుగులు, 120 చదరపు గజాలు, పాప్ ఫినిషింగ్, చిమ్నీతో మాడ్యులర్ కిచెన్, ఆర్‌ఓ నీటి సౌకర్యం, అన్ని గదుల్లో ఫ్యాన్లు, . పూర్తిగా గేటెడ్ కమ్యూనిటీ, 24 గంటల భద్రత, సోలార్ ఫెన్సింగ్, క్లబ్ హౌస్, జిమ్/ఓపెన్ జిమ్, పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్.