20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 15 ఏళ్ల వయసు గల మామిడి తోట కౌలుకు (పంట అమ్మకం కోసం) అందుబాటులో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, తిమ్మంపేట గ్రామంలో 2026-27 సంవత్సరానికి మాత్రమే, నీటి లభ్యత కలిగిన రెండు బోరు బావులు ఉన్నాయి మరియు తోటరోడ్డు పక్కనే ఉంది. ఈ ఏడాది మంచి దిగుబడి ఆశిస్తున్నాము. సంప్ర: ☏ ; ☏ (వాట్సాప్ మాత్రమే).