ప్రకటన-సేల్ డీడ్ పోయింది: స్వర్గీయ పాడి విమల పేరిట గల అసలు సేల్ డీడ్ (డాక్యుమెంట్ నెం: 6464/1980, తేదీ: 26-06-1980, SRO హైదరాబాద్ ఈస్ట్) మే 2026 లో ఉప్పల్ సమీపంలో పోయింది. ఇది రామంతాపూర్, గణేష్ నగర్, డోర్ నెం: 3-12-13/G ఆస్తికి సంబంధించినది. దొరికినవారు పి. త్రిగుణ్ సేన రెడ్డి / పి. రసజ్ఞ / పి. రాజారెడ్డి ( ☏ ) కి లేదా ఉప్పల్ పీఎస్ లో ఇవ్వగలరు. లావాదేవీలు చెల్లవు.