తెనాలిలో యువతులకు (F) అవకాశం. 1. కంప్యూటర్ అసిస్టెంట్ * జీతం: ₹10,000 * అర్హత: 10వ తరగతి లేదా అంతకంటే పై చదువు, కంప్యూటర్ బేసిక్ నాలెడ్జి ఉండాలి, పని సమయం: 9:30AM - 6:30PM 2. మెషిన్ ఆపరేటర్ (నైట్ షిఫ్ట్) * జీతం: ₹10,000–₹13,000 * అర్హత: 10వ తరగతి నైట్ డ్యూటీ.