కాశీ సత్రంలో పనిచేయుటకు కంప్యూటర్ నాలెడ్జి ఉన్నవాళ్లు మేనేజర్ పోస్టుకు కావలెను, రామేశ్వరం సత్రంలో పనిచేయుటకు అనుభవం ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ కావలెను వంటవాళ్ళు కావలెను, భోజనం+వసతి కల్పించబడును. ఆసక్తి గలవారు ఈ క్రింది అడ్రస్ కు మీ బయోడేటా పాసుపోర్టు సైజు ఫొటో మరియు ఆధార్ కార్డు కాపీ పంపగలరు. శ్రీ కాశీ రామేశ్వరం ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ట్రస్ట్ నెం. 6-1-91 వారణాసి బ్లాక్, వాసవీ సేవా కేంద్రం ఖైరతాబాద్ హైదరాబాద్- 500004, తెలంగాణ ఉ: 11.00- సా: 5.00 ఫోన్: 040 - 2323 4414