పనిమనిషి కావలెను: విశాఖపట్నం, ద్వారకానగర్‌లో ఉన్న కుటుంబానికి ఇంట్లోనే ఉండి పనిచేయడానికి 40–55 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళ కావలెను. వంట, ఇంటి శుభ్రత, తదితర పనులు చేయాలి. కుటుంబ బాధ్యతలు లేనివారికి ప్రాధాన్యత. ప్రత్యేక గది, అటాచ్డ్ బాత్రూమ్, 3 పూటల భోజనం కల్పించబడును. జీతం నెలకు ₹18,000–₹20,000. ఆసక్తి గలవారు సంప్రదించగలరు. ఫోన్: ☏