60
Jobs - Drivers - Hyderabad City

Bus Driver Jobs In Hyderabad

హైదరాబాద్ లోని ప్రముఖ కాలేజీలో పనిచేయుటకు అనుభవము గల డ్రైవర్స్ మరియు లేడీ బస్సు అటెండర్లు వెంటనే కావలెను. డ్రైవర్స్ హెవీ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండవలెను. మోకిల, భానూర్, శంకర్᳝పల్లి, పటాన్ చెరువు, నందిగామ, బండ్లగూడ జాగీర్, సన్ సిటీ, కాళీమందిర్, మణికొండ, గచ్చిబౌలి , సంగారెడ్డి, భేల్, మియాపూర్, బాచుపల్లి, నిజాంపేట, కూకట్᳝పల్లి, మూసాపేట, అమీన్᳝పూర్, బీరంగూడ నుండి సంప్రదించగలరు.

Ad Date Expired or Not Active
EOA30872155