ప్రముఖ T.W.గోల్డ్ Company శరవేగంగా గోల్డ్ రంగంలో విలువలతో కూడిన వ్యాపారం నిర్వహిస్తున్న మా సంస్థ కొరకు ఉత్సాహవంతులు, అంకితభావంతో పనిచేసే యువతీ యువకులు కావలెను. బ్రాంచ్ మేనేజర్లు & అసిస్టెంట్ మేనేజర్లు కావలెను. డిగ్రీ & అనుభవం మరియు గోల్డ్ అప్‌రైజర్, టెలికాలర్లు, 10th పాస్ & అప్‌రైజర్ అనుభవం ఉండాలి. మాదాపూర్ Hyderabad. ☏ , ☏